ప్రధాన మంత్రి కార్యాలయం

అషుర రోజున‌ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్‌) త్యాగాన్ని స్మ‌రించుకున్న ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 30 AUG 2020 11:30AM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఈరోజు అషుర దినం సంద‌ర్భంగా ఇమామ్ హుస్సేన్ (ఎఎస్‌) త్యాగాన్ని స్మ‌రించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ,
"   ఇమామ్ హుస్సేన్ కు స‌త్యం, న్యాయం, విలువ‌లు త‌ప్ప మ‌రేదీ ముఖ్యం కాదు. ఆయ‌న‌ స‌మాన‌త్వం, నిష్ప‌క్ష‌పాతాన్ని  నొక్కి చెప్పారు. ఇది ఎంతో మందికి బ‌లాన్నిస్తున్న‌ది  "   అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 1649877) आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam