ప్రధాన మంత్రి కార్యాలయం

నువాఖై జుహార్‌ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి.

Posted On: 23 AUG 2020 10:04AM by PIB Hyderabad

నువాఖై జుహార్ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, "మన రైతుల కృషిని గుర్తించి, పండుగ జరుపుకోవడమే ఈ నువాఖై  ప్రత్యేకత. వారి కృషి వల్లనే మన దేశానికి ఆహారం లభిస్తోంది. 

ఈ పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరికీ శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని తేవాలి. 

నువాఖై జుహార్!" అని ఆకాంక్షించారు. 

*****(Release ID: 1648057) Visitor Counter : 59