ప్రధాన మంత్రి కార్యాలయం

సిఆర్ పిఎఫ్ 82వ స్థాపన దినం నాడు సిఆర్ పిఎఫ్ సిబ్బంది కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 27 JUL 2020 10:01AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సిఆర్ పిఎఫ్ సిబ్బంది కి 82 వ స్థాపన దినం సందర్భం లో అభినందనలను వ్యక్తం చేశారు.

‘‘సిఆర్ పిఎఫ్ 82వ స్థాపన దినం సందర్భం లో ఈ యొక్క అసాధారణమైన దళం @crpfindia ఉద్యోగులందరికి ఇవే అభినందనలు.  మన దేశాన్ని సురక్షితం గా ఉంచడం లో సిఆర్ పిఎఫ్ అగ్రగణ్య గా ఉంది.  ఈ బలగం యొక్క సాహసం మరియు ఈ బలగం యొక్క వృత్తినిపుణత సర్వత్రా ప్రశంసాయోగ్యాలు గా నిలుస్తున్నాయి.

రాబోయే కాలాల్లో మరిన్ని కీర్తి శిఖరాల ను సిఆర్ పిఎఫ్ అధిరోహించుగాక’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 


***



(Release ID: 1641616) Visitor Counter : 247