ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


Posted On: 06 JUL 2020 9:56AM by PIB Hyderabad

ఈ రోజు న, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భం లో, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించారు.

‘‘డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి నాడు ఆయన కు నేను ప్రణమిల్లుతున్నాను.  ఒక నిజమైన దేశభక్తుడైన ఆయన, భారతదేశం యొక్క అభివృద్ధి కై ఇతరులు సైతం అనుసరించదగ్గ తోడ్పాటు ను అందించారు.  భారతదేశం యొక్క ఏకత ను పెంపు చేయడం కోసం ఆయన ధైర్యోపేతమైన ప్రయాసల కు నడుంకట్టారు.  ఆయన యొక్క భావధార మరియు ఆదర్శాలు దేశం అంతటా లక్షల మంది లో ఒక క్రొత్త శక్తి ని నింపివేస్తాయి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

*****


(Release ID: 1636780) Visitor Counter : 240