ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ వేద్ మార్ వాహ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 JUN 2020 11:58AM by PIB Hyderabad
మణిపుర్, మిజోరమ్ మరియు ఝార్ ఖండ్ ల పూర్వ గవర్నరు, ఇంకా దిల్లీ పూర్వ పోలీస్ కమిశ్నర్ శ్రీ వేద్ మార్ వాహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ వేద్ మార్ వాహ్ గారి ని ప్రజాజీవనాని కి ఆయన అందించిన గొప్ప తోడ్పాటు ల కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన లోని అచంచల సాహసం ఒక ఐపిఎస్ అధికారి గా ఆయన యొక్క ఉద్యోగ జీవనం లో ఎల్లప్పటికీ ప్రస్ఫుటమై నిలచింది. ఆయన చక్కటి ఆదరాని కి నోచుకొన్న మేధావి కూడాను. ఆయన మరణం తో నేను ఖిన్నుడి ని అయ్యాను. ఆయన యొక్క కుటుంబాని కి మరియు ప్రశంసకుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1629882)
आगंतुक पटल : 312
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam