ప్రధాన మంత్రి కార్యాలయం

గోపాలకృష్ణ గోఖలే జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పించిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 09 MAY 2020 12:39PM by PIB Hyderabad

గోపాలకృష్ణ గోఖలే జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు స్మృత్యంజలి ని ఘటించారు.


‘‘గోపాలకృష్ణ గోఖలే జయంతి నాడు ఆయన ను స్మరించుకొంటున్నాను.  గొప్ప జ్ఞానం తాలూకు ఆశీర్వాదం లభించిన, ఒక ప్రశంసాయోగ్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆయన విద్య దిశ గా మరియు సామాజిక సాధికారిత దిశ గా విశిష్టం గా తోడ్పడ్డారు.  భారతదేశం యొక్క స్వాతంత్ర్య ఉద్యమానికి కూడా ఆయన ఆదర్శప్రాయ నాయకత్వాన్ని అందించారు’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 


(रिलीज़ आईडी: 1622437) आगंतुक पटल : 420
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam