హోం మంత్రిత్వ శాఖ
దిగ్బంధంలో నిత్యావసరాల సరఫరాకు మాత్రమే అనుమతి ఇతర వస్తువుల విషయంలో ఈ-కామర్స్ సంస్థలపై నిషేధం
Posted On:
19 APR 2020 1:00PM by PIB Hyderabad
కోవిడ్-19 నేపథ్యంలో విధించిన జాతీయ దిగ్బంధం నుంచి కొన్ని కార్యకలాపాలకు మినహాయింపునిస్తూ సవరించిన ఏకీకృత మార్గదర్శకాలతో దేశీయాంగ శాఖ ఇవాళ అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలకు ఒక ఉత్తర్వు ఇచ్చింది. ఈ మేరకు నిత్యావసరాలు సరఫరాచేసే ఈ-కామర్స్ సంస్థలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. తదనుగుణంగా ఆ సంస్థల వాహనాలకు అవసరమైన అనుమతులిస్తారు. నిత్యావసరాలు కాని వస్తువుల సరఫరాను ఈ సవరణ ద్వారా నిషేధించి, నవీకరించిన ఏకీకృత మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ తిరిగి జారీచేసింది.
Click here to see the Official Document
*****
(Release ID: 1616006)
Visitor Counter : 210
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada