సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో వృద్ధులకు మరియు వారి సహాయకులకు సూచనలు
प्रविष्टि तिथि:
16 APR 2020 4:25PM by PIB Hyderabad
కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో వృద్ధులకు మరియు వారి సహాయకుల కోసం కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వారితోపాటు వృద్ధాప్య ఔషధాల విభాగం వారు కొన్ని సూచనలు తయారుచేసారు. 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు, ప్రత్యేకించి వివిధ వ్యాధుల బారిన పడి వైద్యం చేయించుకుంటున్న వారికోసం ఈ కోవిడ్-19 సమయంలో పాటించవలసిన సూచనలను కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి శ్రీ ఆర్. సుబ్రమణ్యం రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు వ్రాసిన ఒక లేఖలో తెలిపారు. ఈ సూచనలను అన్ని జిల్లాల్లో, వృద్ధుల కోసం పనిచేస్తున్న సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థల వారితో విస్తృతంగా ప్రచారం చేయవలసిందిగా ఆ లేఖలో పిలుపునిచ్చారు.
ఈ సూచల కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి
(रिलीज़ आईडी: 1615154)
आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam