ప్రధాన మంత్రి కార్యాలయం

ఈస్ట‌ర్ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 12 APR 2020 1:18PM by PIB Hyderabad

“ఈస్టర్  సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రభువైన క్రీస్తు  ఆలోచనలను , ముఖ్యంగా పేదలు, పేదల‌కు సాధికార‌త క‌ల్పించ‌డంలో  ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ను మ‌నం ఎప్పుడూ గుర్తుంచుకుంటాం.  కోవిడ్ -19ను  విజయవంతంగా ఎదుర్కోవ‌డానికి, ఆరోగ్యకరమైన  ప్ర‌పంచాన్ని  సృష్టించడానికి ఈస్టర్  మ‌న‌కు  అదనపు శ‌క్తిని ఇవ్వ‌గ‌ల‌ద‌ని ఆకాంక్షిస్తున్నాను ”అని ప్ర‌ధాన‌మంత్రి త‌మ సందేశంలో పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1613574) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam