ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్నడూలేనంత పటిష్టంగా భారత్-బ్రెజిల్ భాగస్వామ్యం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 APR 2020 2:15PM by PIB Hyderabad
భారత్-బ్రెజిల్ దేశాల భాగస్వామ్యం ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. బ్రెజిల్‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేయాలన్న భారత్ నిర్ణయంపై ఆ దేశాధ్యక్షుడు జైర్ ఎం.బొల్సొనారో ట్విట్టర్‌ద్వారా కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ మేరకు స్పందించారు. “ప్రపంచ మహమ్మారిపై మానవాళి పోరాటానికి తనవంతు సాయం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది” అని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1613025)
आगंतुक पटल : 225
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam