ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని మోదీ స్లోవేకియా పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
प्रविष्टि तिथि:
15 JUN 2026 5:17PM by PIB Hyderabad
అవగాహన ఒప్పందం లేదా ఉద్దేశ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)
|
వరుస సంఖ్య
|
శీర్షిక
|
|
1
|
కార్మిక వలసల రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
|
2
|
రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే ఉద్దేశ లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్)
|
|
3
|
డిజిటల్ సాంకేతికతలపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
|
4
|
ఉన్నత విద్యా, పరిశోధన రంగాలలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
|
5
|
దృశ్య-శ్రవణ సృష్టి (ఆడియో-విజువల్ క్రియేషన్) రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
|
6
|
కోషిసే సాంకేతిక విశ్వవిద్యాలయంలో కృత్రిమ మేధ విభాగంలో మొట్టమొదటి ఐసీసీఆర్ చైర్ ఏర్పాటు
|
|
7
|
క్వాంటం కమ్యూనికేషన్, కీలక మౌలిక సదుపాయాల రక్షణ రంగంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
|
8
|
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన పుణే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి, స్లోవాక్ హెల్త్ స్పా పీస్టానీ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ)
|
|
9
|
విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, ఉపకార వేతనాలు, పరిశోధనల సహకారం విషయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీ, స్లోవాక్ సాంకేతిక విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందం
|
|
10
|
టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ మధ్య పర్యాటక సహకారం
|
|
11
|
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ), స్లోవాక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎస్ఏఎస్) మధ్య శాస్త్రీయ సహకార ఒప్పందం
|
ప్రకటనలు
|
1
|
ద్వైపాక్షిక సంబంధాలను 'సమగ్ర భాగస్వామ్యం' స్థాయికి పెంపొందించడం
|
|
2
|
ఉగ్రవాద నిరోధక రంగంలో సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
|
|
3
|
కాన్సులర్ డైలాగ్ యంత్రాంగం ఏర్పాటు
|
***
(रिलीज़ आईडी: 2273197)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam