ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

'మీ డబ్బు, మీ హక్కు' ఉద్యమంలో పాల్గొనాలని పౌరులకు ప్రధానమంత్రి పిలుపు

प्रविष्टि तिथि: 10 DEC 2025 9:18AM by PIB Hyderabad

'మీ డబ్బుమీ హక్కుఉద్యమంలో పౌరులు పాల్గొనాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారుఈ కార్యక్రమం ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్లుబీమా సొమ్ముడివిడెండ్లుఇతర ఆర్థిక ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో లింక్డ్‌ఇన్ బ్లాగును పంచుకుంటూశ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"మర్చిపోయిన ఆర్థిక ఆస్తులను కొత్త అవకాశాలుగా మార్చుకునేందుకు వీలుంది. 'మీ డబ్బుమీ హక్కుఉద్యమంలో భాగమవ్వండి!

https://www.linkedin.com/pulse/your-money-right-narendra-modi-bo19f

@LinkedIn”


(रिलीज़ आईडी: 2254333) आगंतुक पटल : 36
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Bengali-TR , Assamese , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam