ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఓపెన్ ఏఐ సీఈవోతో ప్రధాని బేటీ

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 9:06PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో.. ఓపెన్ సీఈవో శ్రీ శాం ఆల్ట్‌మన్ ఈ రోజు సమావేశమయ్యారు.

ఏఐ రంగంలో భారత్ విశేషంగా పురోగమిస్తోందనీప్రతిభలోనూ ఆవిష్కరణల్లోనూ అంతర్జాతీయ కేంద్రంగా ఎదగబోతోందనీ ఈ సమావేశం అనంతరం ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

 

ఈ విప్లవాత్మక రంగంలో నవోత్తేజాన్ని నింపేలా.. ప్రతిభావంతులైన భారతీయ యువతపై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ సమాజానికి ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శాం ఆల్ట్‌మన్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూశ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

 

నిజంగా ఇదొక అద్భుతమైన సమావేశంఏఐ ప్రపంచంలో భారత్ విశేష పురోగతి సాధిస్తోందిప్రతిభావంతులైన మా యువతపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టిఈ రంగానికి ఉత్తేజాన్నివ్వాల్సిందిగా ప్రపంచానికి ఆహ్వానం పలుకుతున్నాం”.

 

***


(రిలీజ్ ఐడి: 2231078) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Urdu , Marathi , Assamese , Gujarati , Malayalam