ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రజల కోసం ఉన్న అత్యంత విశ్వసనీయ స్వరాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవం: ప్రధానమంత్రి


ఫిబ్రవరి 22న ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి సూచనలివ్వాలని కోరిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 13 FEB 2026 12:08PM by PIB Hyderabad

మారుమూల గ్రామాలైనారద్దీగా ఉండే నగరాలైనా ప్రజలకు విశ్వసనీయమైన స్వరంగా నిలిచిన మాధ్యమాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవం ప్రధానోద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఅనేక సంవత్సరాలుగా ప్రజలకు సకాలంలో సమాచారాన్ని రేడియో అందిస్తోందనిప్రతిభనుసృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ చెప్పారు.

‘‘మన ప్రజల్లోని సామాజిక శక్తిని వెలికి తీయడంలో రేడియో సామర్థ్యాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను ప్రత్యక్షంగా చూశానుఫిబ్రవరి, 22 ఆదివారం నాడు నెలవారీ కార్యక్రమం ప్రసారమవుతుందిదీనికి మీ సూచనలను అందించండి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘మారుమూల ప్రాంతాలైనారద్దీగా ఉండే నగరాలైనాప్రజలకు విశ్వసనీయమైన స్వరంగా నిలిచిన మాధ్యమాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవ ముఖ్యోద్దేశంఅనేక ఏళ్లుగా సకాలంలో సమాచారాన్ని రేడియో అందిస్తోందిప్రతిభనుసృజనాత్మకతను ప్రోత్సహిస్తోందిఈ మాధ్యమంతో అనుసంధానమై ఉన్న అందరి కృషిని గుర్తించాల్సిన రోజు ఇది.

మన ప్రజల్లో ఉన్న సామాజిక శక్తిని వెలికి తీయడంలో రేడియోకున్న సామర్థ్యాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను ప్రత్యక్షంగా చూశానుఈ నెల కార్యక్రమం ఫిబ్రవరి 22న ప్రసారమవుతుందిదీనికి మీ సూచనలను అందించండి.’’

https://mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-22nd-february-2026/?target=inapp&type=group_issue&nid=366266


 


(రిలీజ్ ఐడి: 2227454) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam