హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'జాతీయ బాలికల దినోత్సవం' సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


జాతీయ బాలికల దినోత్సవం సంకేతం.. ఆడపిల్లలు కేవలం మన బాధ్యత మాత్రమే కాదు, తిరుగులేని శక్తి

రాణీ లక్ష్మీబాయి, రాణీ వేలు నాచియార్, మూలా గభరు, ప్రీతిలతా వడ్డేదార్ వంటి మహోన్నత వీరవనితలు ప్రతి భారతీయునికి గర్వకారణం, స్ఫూర్తి

నారీ శక్తిని అభివృద్ధి పథంలో నడిపిన మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి అనే మోదీ ప్రభుత్వ మంత్రం

నేడు దేశ పురోగతిని ముందుండి నడిపిస్తున్న మహిళలు

प्रविष्टि तिथि: 24 JAN 2026 11:06AM by PIB Hyderabad

'జాతీయ బాలికల దినోత్సవంసందర్భంగా కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షాఅందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. “ 'జాతీయ బాలికల దినోత్సవంసందర్భంగా అందరికీ శుభాకాంక్షలుజాతీయ బాలికల దినోత్సవం సంకేతమేమిటంటే.. ఆడపిల్లలు కేవలం మన బాధ్యత మాత్రమే కాదుతిరుగులేని శక్తిరాణీ లక్ష్మీబాయిరాణీ వేలు నాచియార్మూలా గభరుప్రీతిలతా వడ్డేదార్ వంటి మహోన్నత వీరవనితల ఉదాహరణలు ప్రతి భారతీయుని హృదయాన్ని గర్వంతోస్ఫూర్తితో నింపుతాయి. మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి అనే మోదీ ప్రభుత్వ మంత్రం నారీ శక్తిని అభివృద్ధి పథంలో నిలిపిందినేడు దేశ పురోగతిని మహిళలు ముందుండి నడిపిస్తున్నారు".


(रिलीज़ आईडी: 2218347) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam