ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాశీ తమిళ సంగమం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 02 DEC 2025 6:40PM by PIB Hyderabad

ఈరోజు ప్రారంభమవుతున్న కాశీ తమిళ సంగమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తేజకరమైన ఈ కార్యక్రమం 'ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్' స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. సంగమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కాశీలో ఉన్నన్నాళ్ళూ ఆహ్లాదకరంగా, ఎన్నటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను! 

 

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు: 

కాశీ తమిళ సంగమం ఈరోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. 'ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్' స్ఫూర్తిని మరింత బలోపేతం చేసే ఈ ఉత్తేజకరమైన కార్యక్రమ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంగమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కాశీలో గడిపే రోజులు ఆహ్లాదకరంగా, ఎన్నటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను! 


(रिलीज़ आईडी: 2197939) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam