ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థింపూలో జరిగిన భూటాన్ నాలుగో రాజుగారి 70వ జన్మదినోత్సవ కార్యక్రమంలో ముఖ్యాంశాలను పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 11 NOV 2025 5:24PM by PIB Hyderabad

థింపూలో నేడు భూటాన్ నాలుగో రాజుగారి 70వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇచ్చిన తన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా వరుస పోస్టులు చేశారు.

నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఘోర ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసిందిబాధితులకు భారత్‌ అండగా ఉంటుంది.

ఈ కుట్ర వెనుక ఉన్న నిజాలను విచారణ సంస్థలు వెలికితీస్తాయని అందరికీ నేను హామీ ఇస్తున్నాను.

ఈ దుశ్చర్యకు పాల్పడిన వారికి తప్పక శిక్షపడుతుంది’’

‘‘నిన్న సాయంత్రం ఢిల్లీలో జరిగిన దారుణ సంఘటన అందరినీ కలచివేసిందిబాధిత కుటుంబాల వ్యథను నేను అర్థం చేసుకున్నానుయావత్ దేశం వారికి అండగా నిలుస్తుంది.


"कल शाम दिल्ली में हुई भयावह घटना ने सभी के मन को व्यथित किया है। मैं पीड़ित परिवारों का दुख समझता हूं। पूरा देश उनके साथ खड़ा है।

मैं हर किसी को आश्वस्त करता हूं कि हमारी जांच एजेंसियां इस षड्यंत्र की तह तक जाएंगी। जो भी लोग इसके लिए जिम्मेदार हैं, उन्हें किसी भी कीमत पर नहीं बख्शा जाएगा।"


“At the programme to mark the 70th birthday of His Majesty the Fourth King, the people of Bhutan expressed solidarity with the people of India in the wake of the blast in Delhi through a unique prayer. I will never forget this gesture.”


‘‘ఈ కుట్రను మన దర్యాప్తు సంస్థలు బహిర్గతం చేస్తాయని నేను అందరికీ హామీ ఇస్తున్నానుబాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం’’

నాలుగో రాజుగారి 70వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై భూటాన్ ప్రజలు ఓ ప్రత్యేక ప్రార్థన ద్వారా భారత ప్రజలకు సంఘీభావం తెలిపారుదీనిని నేనెప్పటికీ మరచిపోలేను.

“ད་རེས་ འབྲུག་རྒྱལ་བཞི་བ་མཆོག་གི་ གུང་ལོ་༧༠ འཁོར་བའི་ དུས་སྟོན་བརྩི་སྲུང་དང་འབྲེལ་ འབྲུག་གི་མི་སེར་ཚུ་གིས་ རྒྱ་གར་གྱི་མི་སེར་ཚུ་ལུ་ གྲོགས་རམ་གཅིག་སྒྲིལ་འབད་བའི་། ང་གིས་ ཨ་ནི་བྱ་སྤྱོད་འདི་ནམ་ཡང་བརྗེད་མི་ཚུགས།”

“His Majesty the Fourth King is admired as a father figure in Bhutan. His vision has ensured Bhutan scales new heights of progress. “

“India and Bhutan have a deep rooted connect, seen in the diverse cooperation between our nations. “

“Energy and connectivity are two areas where India-Bhutan cooperation is deepening. “

*****

MJPS/SR


(Release ID: 2188974) Visitor Counter : 10