ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ వీ.కే. మల్హోత్రాకు నివాళి అర్పించిన ప్రధానమంత్రి

Posted On: 30 SEP 2025 2:21PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దివంగత శ్రీ వీ.కేమల్హోత్రా‌కు నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారుఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ అభివృద్ధికి ఆయన చేసిన పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వ్యాఖ్యానించారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

"దివంగత శ్రీ వీ.కేమల్హోత్రా గారి నివాసానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించానుఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశానుఢిల్లీ అభివృద్ధికిమన పార్టీ సుపరిపాలన ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది."

 

 

***

MJPS/ST


(Release ID: 2173380) Visitor Counter : 3