ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ సంప్రదాయ వైద్య రంగంలో వచ్చిన గొప్ప మార్పు ప్రజలకూ, ప్రపంచానికీ ఎలా ఉపయోగపడుతున్నదీ తెలిపే వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 23 SEP 2025 3:02PM by PIB Hyderabad

దేశ సంప్రదాయ వైద్య రంగంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పు... ప్రజలూప్రపంచ భవిష్యత్తుకు దోహదపడుతున్న విధానాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి ప్రతాప్ రావు రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్’’ లో ఈ విధంగా పోస్టు చేసింది.

‘‘దేశ సంప్రదాయ వైద్య రంగంలో చోటుచేసుకున్న గణనీయమైన మార్పు... ప్రజలూప్రపంచ భవిష్యత్తుకు దోహదపడుతున్న విధానాన్ని ప్రస్తావిస్తూ కేంద్రమంత్రి ప్రతాప్ రావు తన వ్యాసంలో ప్రస్తావించారుతప్పక చదవండి’’

 

 

***

MJPS/SR


(Release ID: 2170139)