ప్రధాన మంత్రి కార్యాలయం
గ్లోబల్ ఫుడ్ బాస్కెట్‌గా భారత్… వ్యూహాత్మక వేదికగా వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ఓ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
23 SEP 2025 1:10PM by PIB Hyderabad
గ్లోబల్ ఫుడ్ బాస్కెట్‌గా భారత్ మారేందుకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2025’ ఒక వ్యూహాత్మక వేదికగా ఎలా సహకరించగలదో వివరించిన వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ ‘‘ఎక్స్’’లో పొందుపరిచిన ఒక సందేశానికి ప్రధానమంత్రి స్పందన:
‘‘ భారత్ గ్లోబల్ ఫుడ్ బాస్కెట్‌గా మారేందుకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 ’ ఒక వ్యూహాత్మక వేదికగా ఎలా తోడ్పడగలదో కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాసవాన్ (@iChiragPaswan) ఈ వ్యాసంలో వివరించారు. ఈ వ్యాసాన్ని తప్పక చదవండి.’’
***
MJPS/SR
(Release ID: 2170083)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam