ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈటానగర్ లో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 22 SEP 2025 3:43PM by PIB Hyderabad

ఈటానగర్ లో వ్యాపారులుపారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారుజీఎస్టీ సంస్కరణలుజీఎస్టీ పొదుపు పండగ ప్రారంభాన్ని ప్రశంసించారనిఈ కార్యక్రమాలు మత్స్యవ్యవసాయంఇతర స్థానిక వ్యాపారాలకు ప్రయోజనకరమని వివరించినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

'ఎక్స్పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఇవాళ ఈటానగర్ లో వ్యాపారులుపారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యానుజీఎస్టీ సంస్కరణలుజీఎస్టీ పొదుపు పండగ ప్రారంభాన్ని వారు ప్రశంసించారుమత్స్యవ్యవసాయంస్థానిక వ్యాపారాలకు ఎంతో ప్రయోజనకరమని వివరించారు.

నాణ్యతా ప్రమాణాల నిర్వహణ ప్రాముఖ్యతను, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోలు స్ఫూర్తిని పెంపొందించాలని నేను స్పష్టం చేశాను.”

 

 

***

MJPS/VJ
 


(रिलीज़ आईडी: 2169695) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam