ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సాంకేతికత... భారతదేశంలో సమానత్వ సాధనం... శ్రీ అశ్వనీ వైష్ణవ్ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 SEP 2025 12:05PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ సాంకేతికతపై రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు ప్రజలతో పంచుకున్నారుభారతదేశంలో సాంకేతికత సమానత్వాన్ని తెస్తోందనీవీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ అధికారుల వరకూ అందరినీ సాధికారులను చేస్తోందనీ కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ తన వ్యాసంలో పేర్కొన్నారుఇండియా స్టాక్యూపీఐజేఏఎం త్రయంకోవిన్ వంటి వినూత్న కార్యక్రమాలూవీటితోపాటు ఆవిష్కరణలూసమ్మిళిత్వం వంటి అంశాలూ ప్రజల జీవితాల్ని మార్చివేస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.

 

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధాని శ్రీ మోదీ ఇలా స్పందించారు:

‘‘భారతదేశంలో సాంకేతికత సమానత్వాన్ని తెస్తోందనీవీధి వ్యాపారుల నుంచి కార్పొరేట్ అధికారుల వరకూ అందరినీ సాధికారులను చేస్తోందనీ కేంద్ర మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్ ఒక వ్యాసంలో పేర్కొన్నారుఇండియా స్టాక్యూపీఐజేఏఎం త్రయంకోవిన్ వంటి వినూత్న కార్యక్రమాలూవీటితోపాటు ఆవిష్కరణలూసమ్మిళిత్వం వంటి అంశాలూ ప్రజల జీవితాల్ని మార్చివేస్తున్నాయిఇవన్నీ ప్రభుత్వ పాలనను మెరుగుపరచడంతోపాటు ప్రపంచ స్థాయిలో భారతదేశం పాత్రను మరింత బలోపేతం చేశాయి’’

 

**‌*


(रिलीज़ आईडी: 2168779) आगंतुक पटल : 31
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam