ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత్‌‌లో మారిషస్ ప్రధాని అధికారిక పర్యటన... ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందాలు

Posted On: 11 SEP 2025 2:10PM by PIB Hyderabad

సంఖ్య

ఎంఓయూలుఒప్పందాలు

1.

శాస్త్ర విజ్ఞానంసాంకేతిక విజ్ఞాన రంగంలో సహకార అంశంలో భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికీమారిషస్ లో టెర్షియరీ ఎడ్యుకేషన్సైన్స్ అండ్ రీసెర్చి మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం.

2.

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్  ఇండస్ట్రియల్ రిసర్చ్‌నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకీమారిషస్  ఓషనోగ్రఫీ ఇనిస్టిట్యూట్‌కూ మధ్య  అవగాహన ఒప్పందం.    

3.

డిపార్ట్‌ ‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్‌లో భాగంగా ఉన్న కర్మయోగి భారత్‌కూమారిషస్  ప్రభుత్వ ప్రజాసేవాపరిపాలన సంస్కరణల మంత్రిత్వ శాఖకూ మధ్య అవగాహన ఒప్పందం.

4.

విద్యుత్తు రంగంలో  అవగాహన ఒప్పందం.

5.

స్మాల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల రెండో దశ అమలును దృష్టిలో పెట్టుకొని భారత్ అందించే ఆర్థిక సహాయానికి సంబంధించిన అవగాహనఒప్పందం.

6.

హైడ్రోగ్రఫీ రంగంలో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించడం.

7.

మానవ నిర్మిత ఉపగ్రహాలుప్రయోగ నౌకలకు ఉద్దేశించిన టెలిమెట్రీట్రాకింగ్టెలికమ్యూనికేషన్స్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి సహకరించడం అనే అంశంతో పాటు అంతరిక్ష పరిశోధనసైన్స్ అండ్ అప్లికేషన్ రంగాల్లో సహకారానికి గాను భారతమారిషస్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


 

ప్రకటనలు

1.  మద్రాసు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకీయూనివర్సిటీ ఆఫ్ మారిషస్ రీడ్యూయిట్‌కూ మధ్య అవగాహన ఒప్పందం.

2.  బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్‌కూయూనివర్సిటీ  ఆఫ్ మారిషస్‌కూ మధ్య అవగాహన ఒప్పందం.

 

***


(Release ID: 2165699) Visitor Counter : 2