ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేడు భూపేన్ హజారికా జీ జయంతి... ఆయన జీవితం, సంగీతంపై నా ఆలోచనలు: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 SEP 2025 9:43AM by PIB Hyderabad

ఇవాళ భూపేన్ హజారికా జీ జయంతి. ఈ సందర్భంగా అతని జీవితం, సంగీతం... లక్షలాది మందికి ఎలా స్ఫూర్తిగా నిలిచాయన్న అంశంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను ప్రజలతో పంచుకున్నారు.

 

ప్రధానమంత్రి ఎక్స్ ఖాతాలో ఇలా పేర్కొన్నారు:

"ప్రముఖ గాయకుడు భూపేన్ హజారికా జీ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుందాం. ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా హజారికా జీవితం, సంగీతం లక్షలాది మందికి ఎలా ప్రేరణగా నిలిచిందీ అన్న అంశంపై నా ఆలోచనలను పంచుకుంటున్నాను"


(రిలీజ్ ఐడి: 2164696) సందర్శకుల సూచీ సంఖ్య : : 28