ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశ జనాభా వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన ప్రారంభంపై ఓ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 SEP 2025 6:14PM by PIB Hyderabad

భారతదేశ జనాభా వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఉద్దేశించిన “ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన” ప్రారంభం గురించిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్ లో పంచుకున్నారు.

కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా ‘ఎక్స్‌లో చేసిన ఒక పోస్టుకు స్పందిస్తూ, “ఉద్యోగాల కల్పనను పెంచడం లక్ష్యంగా ఉన్న ప్రధానమంత్రి వికసి భారత్ రోజ్‌గార్ యోజన గురించి కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయా ఒక వ్యాసాన్ని రాశారుదేశం వికసి భారత్ 2047 వైపు పురోగమిస్తున్న సందర్భంలో ఈ పథకం భారతదేశ ప్రజాబలాన్ని ప్రజల సౌభాగ్యంగా మార్చడానికి తోడ్పడుతుందని ఆయన వివరించారు.” అని శ్రీ మోదీ పేర్కొన్నారు

 

***


(रिलीज़ आईडी: 2162912) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada