ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా మారిన భారతీయ ఓడరేవుల పరిణామాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
24 JUL 2025 1:54PM by PIB Hyderabad
విస్తరణ, యాంత్రీకరణ, డిజిటలీకరణ, సులభతర వ్యాపార నిర్వహణ ద్వారా అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా మారిన భారత నౌకాశ్రయాల పరిణామ క్రమాన్ని వివరించిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
కేంద్ర మంత్రి శ్రీ సర్భానంద సోనోవాల్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..:
‘‘విస్తరణ, యాంత్రీకరణ, డిజిటలైజేషన్, సులభతర వ్యాపార విధానాల ద్వారా అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలుగా భారత నౌకాశ్రయాలు ఎలా అభివృద్ధి చెందాయో కేంద్ర మంత్రి శ్రీ @sarbanandsonwal వివరించారు. ఇప్పుడు భారతీయ సంస్థలతో ప్రధాన నౌకానిర్మాణ సంస్థలు కలసి పని చేస్తున్నాయి. మరిన్ని ఉద్యోగాలు, పెట్టుబడులకు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాయి.’’
(Release ID: 2147869)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam