ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్యూనస్ ఎయిర్స్‌లో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్‌కు నివాళులర్పించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 06 JUL 2025 12:08AM by PIB Hyderabad

అర్జెంటీనా‌లోని బ్యూనస్ ఎయిర్స్‌లో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశభక్తి, అర్జెంటీనా ప్రజల విషయంలో ధృడ సంకల్పాన్ని జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ జీవితం తెలియజేస్తోందని మోదీ అన్నారు. 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు. 

"బ్యూనస్ ఎయిర్స్‌లో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్‌కు నివాళులర్పించాను. అర్జెంటీనా చరిత్రలో ఆయన ధైర్యం, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశభక్తి, అర్జెంటీనా ప్రజల విషయంలో దృఢ సంకల్పానికి ఆయన జీవితం ఒక చిహ్నంగా మిగిలిపోయింది"

 

 

****

MJPS/ST


(रिलीज़ आईडी: 2142622) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada