ప్రధాన మంత్రి కార్యాలయం
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా ఇచ్చిన సంప్రదాయ విందుకు హాజరైన ప్రధాని
Posted On:
04 JUL 2025 9:45AM by PIB Hyderabad
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా ఆతిథ్యమిచ్చిన సంప్రదాయ విందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని ఇచ్చిన విందులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఆహారాన్ని సొహారీ ఆకులో వడ్డించారు. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో పౌరులకు ముఖ్యంగా భారతీయ ముూలాలున్న వారికి సాంస్కృతికంగా విశిష్టత కలిగిన అంశం.
ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘ప్రధాని కమ్లా ప్రెసాద్ బిసెసా ఇచ్చిన విందులో ఆహారాన్ని సొహారీ ఆకులో వడ్డించారు. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో పౌరులకు ముఖ్యంగా భారతీయ మూలాలున్నవారికి ఇది గొప్ప సాంస్కృతిక ప్రాధాన్యమున్న అంశం. ఇక్కడ పండగలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో తరచూ ఈ ఆకులో ఆహారాన్ని వడ్డిస్తారు.’’
***********
MJPS/ST
(Release ID: 2142173)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam