ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 01 JUL 2025 9:37AM by PIB Hyderabad

వైద్యుల దినోత్సవం సందర్బంగా వైద్యులందరికీ ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ నైపుణ్యంతోసేవాభావంతో మన వైద్యులు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొన్నారువారు కనబరిచే కరుణ కూడా అంతే విశిష్టమైంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:

‘‘వృత్తి పట్ల అంకిత భావంతో విధులను నిర్వహిస్తున్న మన వైద్యులందరికీ వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలునైపుణ్యంతోసేవాతత్పరతతో మన వైద్యులు ఒక గుర్తింపును తెచ్చుకొన్నారువారు కనబరిచే కరుణ కూడా అంతే విశిష్టమైందినిజానికి వారు ఆరోగ్య సంరక్షకులుగామానవ జాతి మనుగడకు మూలస్తంభంగా నిలుస్తున్నారుమన దేశ ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల వ్యవస్థను బలపరచడానికి వారు అందిస్తున్న తోడ్పాటు అసాధారణమైంది’’ అని పేర్కొన్నారు

 

**‌*


(रिलीज़ आईडी: 2141120) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam