ప్రధాన మంత్రి కార్యాలయం
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగానూ, దేశమంతటా ఉరకలెత్తిన ఉత్సాహం ప్రశంసనీయం: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
22 JUN 2025 9:17PM by PIB Hyderabad
పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతదేశం అంతటా, ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పొందుపరిచిన ఒకక సందేశానికి ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ:
‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగానూ, ప్రపంచంలో అనేక దేశాల్లోనూ అమిత ఉత్సాహంతో నిర్వహించుకోవడం చూస్తే చాలా సంతోషంగా ఉంది’’
అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2138804)
आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada