ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 18 JUN 2025 2:56PM by PIB Hyderabad

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీశిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుఅనేక అంశాలపై నేతలు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకొన్నారుమన భూమి హితాన్ని కోరుతూ భారత్ఫ్రాన్స్ సన్నిహితంగా పనిచేస్తూనే ఉంటాయని వారు ఉద్ఘాటించారు.

ఎక్స్‌లో ఆయన రాసిన ఒక సందేశంలో:

‘‘అధ్యక్షుడునా మిత్రుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో సంభాషించడం ఎల్లప్పుడూ సంతోషదాయకమేవేర్వేరు అంశాలపై మేం మా అభిప్రాయాలను పంచుకున్నాంమన భూమి హితాన్ని కోరుకుంటూ భారత్ఫ్రాన్స్ సన్నిహితంగా పని చేస్తూనే ఉంటాయి.@EmmanuelMacron” అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2137275) సందర్శకుల సూచీ సంఖ్య : : 17