ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో ప్రధానమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
01 JUN 2025 4:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు శ్రీ మసాటో కందాతో సమావేశమయ్యారు. "గత దశాబ్దంలో భారత్ సాధించిన వేగవంతమైన అభివృద్ధి లెక్కలేనంత మందికి సాధికారత కల్పించింది. ఈ ప్రయాణంలో మరింత వేగాన్ని తీసుకొచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం" అని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
“శ్రీ మసాటో కందాతో అద్భుతమైన సమావేశం జరిగింది. దీనిలో విస్తృత శ్రేణి సమస్యలపై ఆలోచనలను మేం పంచుకున్నాం. గత దశాబ్దంలో భారత్ సాధించిన వేగవంతమైన అభివృద్ధి లెక్కలేనంత మందికి సాధికారత కల్పించింది. ఈ ప్రయాణంలో మరింత వేగాన్ని తీసుకొచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం!"
@ADBPresident
(రిలీజ్ ఐడి: 2133149)
సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam