ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవాలోని శిర్గావ్‌ తొక్కిసలాటలో ప్రాణనష్టంపై ప్రధాని సంతాపం

Posted On: 03 MAY 2025 9:12AM by PIB Hyderabad

గోవాలోని శిర్గావ్‌లో తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:

గోవాలోని శిర్గావ్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం బాధాకరంఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నానుక్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుస్థానిక యంత్రాంగం బాధితులకు సేవలందిస్తోంది: ప్రధానమంత్రి @narendramodi”


(Release ID: 2126529) Visitor Counter : 12