ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజలకు ప్రధానమంత్రి ఈస్టర్ శుభాకాంక్షలు
Posted On:
20 APR 2025 8:58AM by PIB Hyderabad
ఈస్టర్ ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో:
‘‘ఈస్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు. జూబిలీ సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో జరుపుకొంటున్నారు... ఈ కారణంగా ఈ ఈస్టర్ మరింత ప్రత్యేకమైంది. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఒక్క రిలోనూ ఆశను, నవచేతనను, కరుణను ప్రేరేపించాలని నేను అభిలషిస్తున్నాను. సర్వత్రా ఆనందం, సామరస్యం విస్తరించుగాక’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2123077)
Visitor Counter : 10
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam