ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడియా నూతన సంవత్సరం, విషు, పుత్తాండు, బోహాగ్ బిహూ సందర్భంగా ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు
Posted On:
14 APR 2025 9:21AM by PIB Hyderabad
ఈ రోజు ఒడియా నూతన సంవత్సరం, విషు, పుత్తాండులతోపాటు బొహాగ్ బిహూ కూడా... ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన తన శుభాకాంక్షల సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఒడియా నూతన సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’
‘‘హ్యాపీ విషు’’
‘‘ప్రతి ఒక్కరికీ పుత్తాండు శుభాకాంక్షలు.’’
‘‘మీకందరికీ బొహాగ్ బిహూ శుభాకాంక్షలు.’’
(Release ID: 2121698)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam