ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీవనోపాధి మెరుగుదల, క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలకు ఊతం, దేశవ్యాప్త ఆర్థిక వృద్ధికి ఆలంబనగా జెమ్ వేదిక పాత్రను ప్రశంసించిన ప్రధాని

Posted On: 01 APR 2025 7:38PM by PIB Hyderabad

జీవనోపాధి మెరుగుదలక్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలకు ఊతందేశవ్యాప్త ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలుస్తున్నందుకు జెమ్ వేదికకు (ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసలందించారు.

కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ పై రాసిన పోస్టుకి స్పందిస్తూ....

జీవనోపాధికి ఊతంక్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాల మెరుగుదలదేశవ్యాప్త ఆర్థిక వృద్ధికి దోహదం ప్రశంసార్హమైనవి” అని పేర్కొన్నారు.


(Release ID: 2117647) Visitor Counter : 13