@font-face { font-family: 'Poppins'; src: url('/fonts/Poppins-Regular.ttf') format('truetype'); font-weight: 400; font-style: normal; } body { font-family: 'Poppins', sans-serif; } .hero { background: linear-gradient(to right, #003973, #e5e5be); color: white; padding: 60px 30px; text-align: center; } .hero h1 { font-size: 2.5rem; font-weight: 700; } .hero h4 { font-weight: 300; } .article-box { background: white; border-radius: 10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 40px 30px; margin-top: -40px; position: relative; z-index: 1; } .meta-info { font-size: 1em; color: #6c757d; text-align: center; } .alert-warning { font-weight: bold; font-size: 1.05rem; } .section-footer { margin-top: 40px; padding: 20px 0; font-size: 0.95rem; color: #555; border-top: 1px solid #ddd; } .global-footer { background: #343a40; color: white; padding: 40px 20px 20px; margin-top: 60px; } .social-icons i { font-size: 1.4rem; margin: 0 10px; color: #ccc; } .social-icons a:hover i { color: #fff; } .languages { font-size: 0.9rem; color: #aaa; } footer { background-image: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); } body { background: #f5f8fa; } .innner-page-main-about-us-content-right-part { background:#ffffff; border:none; width: 100% !important; float: left; border-radius:10px; box-shadow: 0 8px 20px rgba(0,0,0,0.1); padding: 0px 30px 40px 30px; margin-top: 3px; } .event-heading-background { background: linear-gradient(to right, #7922a7, #3b2d6d, #7922a7, #b12968, #a42776); color: white; padding: 20px 0; margin: 0px -30px 20px; padding: 10px 20px; } .viewsreleaseEvent { background-color: #fff3cd; padding: 20px 10px; box-shadow: 0 .5rem 1rem rgba(0, 0, 0, .15) !important; } } @media print { .hero { padding-top: 20px !important; padding-bottom: 20px !important; } .article-box { padding-top: 20px !important; } }
WAVES BANNER 2025
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

భారత్‌లో తర్వాతి తరం వీఎఫ్ఎక్స్ కళాకారులను సిద్ధం చేసేలా డబ్ల్యూఎఎఫ్ఎక్స్ సెమినార్


డబ్ల్యూఏఎఫ్ఎక్స్ - 2025లో పోటీపడనున్న భారత అగ్రశ్రేణి వీఎఫ్ఎక్స్ కళాకారులు

నాలుగు నగరాల్లో జోనల్ స్థాయి తుది పోటీలు - ముంబయిలో జరిగే వేవ్స్‌లో గ్రాండ్ ఫినాలే

 Posted On: 27 MAR 2025 2:10PM |   Location: PIB Hyderabad

ప్రతిష్ఠాత్మక వేవ్స్ వీఎఫ్ఎక్స్ పోటీలు (డబ్ల్యూఏఎఫ్ఎక్స్)లో పాల్గొనే వారిని ఉత్సాహపరిచే లక్ష్యంతో యాప్‌టెక్ లిమిటెడ్ఏబీఏఐ సహకారంతో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ.. డబ్ల్యూఏఎఫ్ఎక్స్ సెమినార్ సిరీస్‌ను ప్రారంభించిందిదేశంలో క్రియేటివ్ ఎకానమీని బలోపేతం చేసేందుకుతర్వాతి తరం వీఎఫ్ఎక్స్ ప్రతిభను ప్రోత్సహించేందుకు క్రియేట్ ఇన్ ఇండియా మొదటి సంచికలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాల్లో ఈ సిరీస్ కీలకమైనది.

 

 

డబ్ల్యూఏఎఫ్ఎక్స్ సెమినార్ సిరీస్‌లో భాగంగా వీఎఫ్ఎక్స్ పరిశ్రమలోని అగ్రశ్రేణి నిపుణులతో వర్ధమాన కళాకారులకు మార్గనిర్దేశం చేస్తారుఈ సెమినార్లో పరిశ్రమలో నూతన ధోరణులుఅధునాతన వీఎఫ్ఎక్స్ పద్ధతులుకెరీర్ వృద్ధి అవకాశాల గురించి విలువైన సమాచారం అందిస్తారుఅలాగే అభివృద్ధి చెందుతున్న వీఎఫ్ఎక్స్ పరిశ్రమ గురించి అర్థమయ్యేలా వివరించి పోటీలకు సన్నద్ధం చేస్తారు.

యాప్‌టెక్ ముంబయిలో జరిగిన మొదటి సెమినార్‌కు ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ జతీన్ థక్కర్ హాజరయ్యారుపోచార్లియోభేడియా వంటి చిత్రాలకు ఆయన పనిచేశారుమరో కార్యక్రమంలో స్కాన్‌లైన్ వీఎఫ్ఎక్స్‌లో వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా పనిచేస్తున్న జే మెహతాతో మాక్ (ఎంఏఏసీవెబినార్ ఏర్పాటు చేసిందిదేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైన ఈ వెబినార్లో వీఎఫ్ఎక్స్ ప్రపంచంలో ప్రత్యేక అవకాశాల గురించి ఆయన వివరించారు.

వేవ్స్ - 2025 సంబంధించిడబ్ల్యూఏఎఫ్ఎక్స్ జోనల్ స్థాయి తుదిపోటీలు ఛండీగఢ్ముంబయిబెంగళూరుకోల్‌కతా నగరాల్లో ఏప్రిల్ నెలలో జరుగుతాయిఈ పోటీల్లో అగ్రస్థానాల్లో నిలిచినవారు మే నుంచి వరకు ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగే వేవ్స్ - 2025 గ్రాండ్ ఫినాలేలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తారుఆల్ ఇండియా ఆన్లైన్ వీఎఫ్ఎక్స్ పోటీల్లో పాల్గొనే వారు తమ ప్రతిభను ప్రముఖుల ముందు ప్రత్యక్షంగా ప్రదర్శించే అవకాశాన్ని కల్పించే వేదికే డబ్ల్యూఎఫ్ఎక్స్ జోనల్ తుది పోటీలుగెలుపొందిన వారికి పరిశ్రమలో గుర్తింపుబహుమతులతో పాటుప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

డబ్ల్యూఏఎఫ్ఎక్స్జరగబోయే సెమినార్లుప్రాంతీయ స్థాయి పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సందర్శించండిhttps://wafx.abai.avgc.in/

మరిన్ని వివరాలు లేదా మీడియా ప్రశ్నలకు సంప్రదించండిశ్రీనిధి అయ్యర్యాప్‌టెక్ లిమిటెడ్(కార్పొరేట్ కమ్యూనికేషన్స్), -మెయిల్: srinidhi.iyer@

వేవ్స్ గురించి

పాత్రికేయవినోద (ఎం అండ్ ఈరంగంలో ముఖ్యమైన కార్యక్రమంగా నిలిచిపోయే ఈ మొదటి విడత వరల్డ్ ఆడియో విజువల్ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను భారత ప్రభుత్వం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మే నుంచి వరకు నిర్వహించనుంది.
ఈ రంగంలో నిపుణులుపెట్టుబడిదారుడుఆవిష్కర్త... ఇలా ఏ పాత్రను మీరు పోషిస్తున్నా సరే.. ఈ సమ్మేళనంలో పాల్గొనవచ్చుపాత్రికేయవినోద పరిశ్రమతో అనుసంధానమయ్యేందుకుసహకారం పెంపొందించుకొనేందుకునూతన ఆవిష్కరణలు చేయడానికిమీ వంతు తోడ్పాటు అందించేందుకు అంతర్జాతీయ వేదికను వేవ్స్ మీకు అందిస్తుంది.
ఇండియాలో దాగున్న సృజనాత్మకతను ప్రోత్సహించికంటెట్ రూపకల్పనమేధోహక్కులుసాంకేతిప్రసార రంగంపత్రికా మాధ్యమంటెలివిజన్రేడియోచలయానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్, - సంగీతంప్రకటనలుడిజిసామాజిక మాధ్యమ వేదికలుజనరేటివ్ ఏఐఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఎక్స్టెండెడ్ రియాల్టీ (ఎక్స్‌ఆర్తదితర రంగాలుపరిశ్రమలపై దృష్టి సారించింది.

ఇంకా సందేహాలున్నాయావాటికి సమాధానాలు  ఈ లింక్‌లో దొరుకుతాయి.

తాజా సమాచారాన్ని పీఐబీ టీం వేవ్స్ నుంచి పొందండి.

రండి, మాతో కలసి ప్రయాణించండివేవ్స్ లో పాల్గొనేందుకు ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.

***


 


Release ID: (Release ID: 2116065)   |   Visitor Counter: 23