ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాడ్‌క్యాస్ట్ ఇప్పుడు అనేక భాషలలో అందుబాటులోకి
प्रविष्टि तिथि:
23 MAR 2025 12:21PM by PIB Hyderabad
ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధకుడు, పాడ్‌క్యాస్టర్ శ్రీ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్న పాడ్‌క్యాస్ట్ ఇప్పుడు అనేక భాషలలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు, ఇది ప్రపంచ స్థాయిలో కూడా అందుబాటులో ఉంది.
ఈ విషయాన్ని శ్రీ మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటిస్తూ..
‘‘లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో కలిసి ఇటీవలే నేను పాల్గొన్న పాడ్‌క్యాస్ట్ ఇప్పుడు అనేక భాషలలో అందుబాటులోకి వచ్చింది. దీని ఉద్దేశం సంభాషణను విస్తృత స్థాయిలో ప్రజల చెంతకు చేర్చడం. దీనిని తప్పక వినగలరు..
@lexfridman” అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2114218)
आगंतुक पटल : 55
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam