ప్రధాన మంత్రి కార్యాలయం
ఆస్ట్రేలియా మాజీ ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
Posted On:
01 MAR 2025 2:33PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని శ్రీ టోనీ అబాట్‌తో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఈ విధంగా పేర్కొన్నారు.
'నా మంచి స్నేహితుడు, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్‌ను కలవటం ఆనందంగా ఉంది. ఆయన అన్ని వేళలా భారత్‌కు స్నేహితుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుత పర్యటనలో చిరుధాన్యాలను ఆస్వాదించడం మనందరం చూశాం. @HonTonyAbbott"
(Release ID: 2107267)
Visitor Counter : 9