ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాలన్నింటినీ తప్పక చూడండి: ప్రధానమంత్రి

Posted On: 11 FEB 2025 2:57PM by PIB Hyderabad

పరీక్షా పే చర్చా-2025’లోని అన్ని కార్యక్రమాలనూ అందరూ తప్పక తిలకించి ఎగ్జామ్ వారియర్లను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు విజ్ఞప్తి చేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో పోస్ట్ చేస్తూ..

ఈ ఏడాది ‘పరీక్షా పే చర్చా’లో పరీక్షలకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించే ప్రత్యేక కార్యక్రమాలు సిద్ధమయ్యాయిఅందరూ అన్నింటినీ వీక్షించి మన #ExamWarriors లను ప్రోత్సహించండి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

MJPS/SR/SKS


(Release ID: 2101805) Visitor Counter : 33