ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్‌టర్న్ చినావత్రా చూపిన ఔదార్యానికి ప్రధానమంత్రి హర్షం

Posted On: 30 OCT 2024 9:38PM by PIB Hyderabad

థాయ్‌లాండ్ ప్రధాని గౌరవ పేటోంగ్‌టర్న్ చినావత్రా బ్యాంకాక్‌లోని లిటిల్ ఇండియా పహురత్‌లో ఏర్పాటు చేసిన అమేజింగ్ థాయ్‌‌లాండ్ దీపావళి ఫెస్టివల్ 2024ను ప్రారంభించడం పట్ల  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారుఅమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారుఇది భారత్థాయ్‌లాండ్ దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నారు.

ప్రధాన మంత్రి 'ఎక్స్మాధ్యమంలో ఇలా పోస్ట్ చేశారు:
'
ప్రధాని పేటోంగ్‌టర్న్ చినావత్రా ప్రదర్శించిన ఔదార్యానికి చాలా సంతోషంగా ఉందిఅమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలుభారత్థాయ్‌లాండ్‌‌ల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను.
@ingshin

 

 

***

MJPS/VJ


(Release ID: 2069800)