ప్రధాన మంత్రి కార్యాలయం
16వ బ్రిక్స్ సమావేశాల సందర్భంగా, చైనా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశంలో ప్రధానమంత్రి తొలి మాటలు
Posted On:
23 OCT 2024 7:35PM by PIB Hyderabad
గౌరవనీయ,
మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. మీరు అన్నట్లు మనం 5ఏళ్ల తరువాత అధికారికంగా కలుసుకున్నాం.
భారత్-చైనా సంబంధాలు కేవలం ఇరు దేశాల దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతి కోసం కూడా ముఖ్యమని మేము విశ్వసిస్తున్నాం.
గౌరవనీయ,
పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం మన సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలి.
ఈ సమస్యలన్నింటి గురించి చర్చించే అవకాశం ఈరోజు మనకు లభించింది.
మనం ఎడమరికలు లేకుండా, నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని నేను విశ్వసిస్తున్నాను.
ధన్యవాదాలు.
గమనిక – ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. వాస్తవానికి ఆయన హిందీలో మాట్లాడారు.
***
(Release ID: 2067518)
Visitor Counter : 60
Read this release in:
Marathi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Bengali
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Hindi