ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉడాన్ ఎనిమిదో వార్షికోత్సవం: ప్రశంసించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

प्रविष्टि तिथि: 21 OCT 2024 12:31PM by PIB Hyderabad

భారతదేశంలో పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘ఉడాన్’ (ఉడే దేశ్ కే ఆమ్ నాగరిక్పథకం ఎనిమిదో వార్షికోత్సవం ఈ రోజుప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ‘ఉడాన్’ పథకాన్ని ప్రశంసించారు

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం ప్రధాన విజయాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.

 

సామాజికప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా ఒక సందేశాన్ని రాశారు :

‘‘మనం ఈ రోజున #8YearsOfUDAN ను జరుపుకొంటున్నాంఈ కార్యక్రమం భారతదేశంలో విమానయాన రంగం రూపురేఖలను మార్చివేసిందివిమానాశ్రయాల సంఖ్యను పెంచడం మొదలుమరిన్ని విమానయాన మార్గాలను అందుబాటులోకి తీసుకు రావడం వరకు పరిశీలిస్తేకోట్లాది మంది ప్రజలకు విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

వ్యాపారాన్నీవాణిజ్యాన్నీ పెంపొందింప చేయడంలో ప్రభావాన్ని చూపడంతోపాటుప్రాంతీయ వృద్ధికి ఊతంగా కూడా నిలిచిందిరాబోయే కాలంలోవిమానయాన రంగాన్ని మరింత పటిష్ట పరుస్తామనీప్రజలకు మెరుగైన అనుసంధానాన్నీసౌకర్యాల్నీ కల్పించేందుకు కృషి చేస్తాం’’.

 

***

MJPS/RT


(रिलीज़ आईडी: 2066670) आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Bengali , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam