ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి ని కలిసిన సంగీతకారుడు డాక్టర్ భరత్ బల్వల్లి, పాత్రికేయుడు అభిజిత్ పవార్
Posted On:
14 OCT 2024 10:50PM by PIB Hyderabad
ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు డాక్టర్ భరత్ బల్వల్లి.. సకల్ మీడియా పాత్రికేయుడు శ్రీ అభిజిత్ పవార్‌లు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
డాక్టర్ భరత్ బల్వల్లి సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు..
“@abhijitpawarapg పాటు @Swaradhish మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. సంస్కృతి, ఆధ్యాత్మికత పట్ల మీ అభిరుచికి అనుగుణంగా ఉన్న మీ పుస్తకం విషయంలో అభినందనలు తెలియజేస్తున్నాను. మీ భవిష్యత్ కార్యచరణకు సంబంధించి నా శుభాకాంక్షలు”
***
MJPS/SR
(Release ID: 2064872)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam