ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాయుసేన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 08 OCT 2024 9:09AM by PIB Hyderabad

 వాయుసేన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత గగన వీరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

“మన గగన సైనికులకు వాయుసేన దినోత్సవ అభినందనలు! శౌర్యానికీ, అంకితభావానికీ మన వాయుసేన పెట్టింది పేరు. దేశ రక్షణలో వారి పాత్ర అత్యంత ప్రశంసనీయం” అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని పేర్కొన్నారు.  

 

 

 

***

MJPS/TS


(రిలీజ్ ఐడి: 2063057) సందర్శకుల సూచీ సంఖ్య : : 89