ప్రధాన మంత్రి కార్యాలయం
సామాజిక మార్పులో...సమష్టి కృషి అద్భుతాలు చేయగలదు: ప్రధాన మంత్రి
Posted On:
03 OCT 2024 8:50AM by PIB Hyderabad
సమష్టి కృషిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొనియాడారు. ఇది సామాజిక మార్పు దిశగా ఇది అద్భుతాలు చేయగలదని వ్యాఖ్యానించారు.
స్వచ్ఛభారత్ పదేళ్ల ప్రయాణం గురించి న్యూస్ 18 ఇండియా చేసిన వీడియోను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ ఈ విధంగా పేర్కొన్నారు.
“సామాజిక పరివర్తనకు సంబంధించి సమష్టి కృషి అద్భుతాలు చేయగలదు. స్వచ్ఛభారత్ పదేళ్ల ప్రయాణంలో ఇదొక గొప్ప ఘట్టం. మీరూ చూడండి..
*****
MJPS/SR
(Release ID: 2061329)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam