ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మన్ కీ బాత్‌లో అన్నింటికన్నా ఎక్కువగా చర్చించిన అంశం స్వచ్ఛత: ప్రధానమంత్రి


దేశాన్ని స్వచ్చంగా మార్చేందుకు కృషి చేస్తున్న ప్రజల జీవన ప్రయాణాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి

Posted On: 02 OCT 2024 5:56PM by PIB Hyderabad

మన్ కీ బాత్ సమయంలో అత్యంత ఎక్కువగా చర్చించిన అంశాల్లో స్వచ్ఛత ఒకటని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి తన ఎక్స్’ హ్యాండిల్ narendramodi_in ద్వారా పంచుకున్న ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు:

మన్ కీ బాత్ సందర్భంగా ఎక్కువగా చర్చించిన అంశాలలో స్వచ్ఛత కూడా ఒకటిభారతదేశాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఆదర్శప్రాయమైన వ్యక్తుల జీవన ప్రయాణాలను మేం ప్రధానంగా ప్రస్తావించాం.

#10YearsOfSwachhBharat"


***


MJPS/TS


(Release ID: 2061197) Visitor Counter : 66