ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాని ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
05 SEP 2024 8:07AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు.
‘‘యువ మేధను తీర్చిదిద్దే గురువులందరికీ కృతజ్ఞతలు తెలిపే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. డాక్టర్ రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’’ అంటూ ఎక్స్ లో శ్రీ మోదీ వీడియో షేర్ చేశారు.
(रिलीज़ आईडी: 2052093)
आगंतुक पटल : 109
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam