ప్రధాన మంత్రి కార్యాలయం
కాంస్య పతక విజేత మనీషా రాందాస్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందనలు
Posted On:
02 SEP 2024 9:13PM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించిన మనీషా రాందాస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభినందించారు.
‘‘పారాలింపిక్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ ఎస్ యూ 5 విభాగంలో కాంస్యం సాధించేందుకు మనీషా రాందాస్ గొప్ప ప్రయత్నం చేశారు. ఈ విజయానికి ఆమె అంకితభావం, పట్టుదలే కారణం. ఆమెకు అభినందనలు. #Cheer4Bharat"
(Release ID: 2051241)
Visitor Counter : 53
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam