ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ ల సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి
Posted On:
02 AUG 2024 2:06PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఈ రోజు రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. గవర్నర్లు ఏ విధంగా సమాజానికి సేవ చేయవచ్చో, అభివృద్ధిని వారు ఏ విధంగా ప్రోత్సహించవచ్చో చర్చించడానికి ఈ సమావేశం ఒక ముఖ్య వేదిక అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో -
‘‘ఈ రోజు ఉదయం పూట జరిగిన గవర్నర్ల సమావేశానికి హాజరయ్యాను. అఇది ఒక ముఖ్య వేదిక; గవర్నర్లు గవర్నర్లు ఏ విధంగా సమాజానికి సేవ చేయవచ్చో, అభివృద్ధిని వారు ఏ విధంగా ప్రోత్సహించవచ్చో ఈ సమావేశంలో మేం చర్చించాం.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 2040767)
Visitor Counter : 87
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam